కోర్టు అజయ్, ప్రవీణ్ మరియు అరవింద్ రెడ్డీలకి 15 రోజుల పోలీసు కస్టడీకి పంపించడానికి అనుమతించిన తరువాత వాళ్ళని పోలీసు వ్యాన్లొ ఎక్కించి విజయవాడ నగర ...
సమయం : ఉదయం 10:00 గంటలుస్థలం : విజయవాడ జిల్లా సెషన్స్ కోర్టు.కోర్టు బయట కేమెరా ముందు TV - 6 న్యూస్ చానల్ యాంకర్ ...
Part - 19సమయం : ఉదయం 10:15 గంటలువిజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంసిట్ కార్యాలయంలో ఏ.సి.పి అజయ్ తన కేబిన్‌లో ఒంటరిగా కూర్చున్నాడు. టేబుల్‌పై ఫైళ్లు ...
Part – 18సమయం : ఉదయం 10:50 గంటలుగుంటూరు – తెనాలి హైవేవిజయవాడ నుంచి తెనాలి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఏ.సి.పి అజయ్ కారు ...
Part - 17సమయం : రాత్రి 8:40 గంటలువిజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆఫీసుఏ.సి.పి అజయ్ టేబుల్‌పై ఉన్న పాత ఫోటోను ఆ వ్యక్తి ముందుకు నెమ్మదిగా ...
Part - 16సమయం : సాయంత్రం 6:45 గంటలువిజయవాడకు వస్తున్న SIT వాహనంకారు విజయవాడ నగరంలోకి ప్రవేశించి కమిష్నరేట్ ఆఫీసు వైపుకి వెళుతోంది.సాగర్ వర్మ వాట్సాప్ ...
Part - 15సమయం - ఉదయం 10:30 గంటలుమోరీస్పేట, తెనాలి.ఒక టీ కొట్టి దగ్గర ఏ.సి.పి అజయ్ తన స్నేహితుడు శ్రవణ్ తొ కలిసి టీ ...
Part - 14సంజీవీని రూరల్ హెల్త్ ఫౌండేషన్ తాలుకు జూనియర్ డాక్టర్స్ హరీష్ మరియు పద్మ కనిపించడం లేదు అని విని సాగర్ వర్మ షాక్ ...
Part - 13సమయం : సాయంత్రం 5:15 గంటలు.ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ పాఠశాలఅక్కడ అప్పటికె పాఠశాల పిల్లలు మరియు టీచర్లందరు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ...
Part -12సమయం : ఉదయం 10:20 గంటలు.విజయవాడ కమీషనరేట్ కార్యాలయంలొ SIT తాత్కాలిక ఆఫీసుగదిలో వాతావరణం అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది.టేబుల్ మీద అరవింద్ ఫోన్లకు సంబంధించిన ...